బుధవారం 05 ఆగస్టు 2020
Mancherial - Aug 01, 2020 , 01:19:24

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

దండేపల్లి : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంచిర్యాల అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. దండేపల్లి మండలంలోని ముత్యంపేటలో భూ సమస్య కారణంగా నిలిచిపోయిన వైకుంఠధామం, డంప్‌యార్డు పనుల ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తిచేసి, ఆదర్శ గ్రా మాలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీనివా స్‌, స్థానిక సర్పంచ్‌ విఠల్‌, ఎంపీటీసీ ముత్తె  రాజన్న, ఉప సర్పంచ్‌ వెంకటేశ్‌, ఈజీఎస్‌ ఏపీవో దుర్గాదాస్‌ ఉన్నారు.


logo