శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Jul 31, 2020 , 01:35:43

ఆలయాల నిర్మాణానికి భూమిపూజ

ఆలయాల నిర్మాణానికి భూమిపూజ

మంచిర్యాల టౌన్‌: మంచిర్యాల పట్టణంలోని ఐదో వార్డు తిరుమలగిరి కాలనీలో వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు గురువారం భూమిపూజ చేశారు. ఆలయాల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని దాతలు బొల్లం భీమయ్య, నాగేశ్వరరావు అం దించారు. ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథం, అశోక్‌, ఆకు ల రాజన్న, బాబురావు, కరుణాకర్‌, తిరుపతి, రాంరెడ్డి, రా జారాం, కౌన్సిలర్‌ బోరిగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజ య్య, నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, ఐదో వార్డు కౌన్సిలర్‌ సుదమల్ల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.