శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jul 28, 2020 , 02:27:52

మనసు దోచే అందాలు..

మనసు దోచే అందాలు..

దూరంగా.. పచ్చని గుట్టలు.. వాటిపై వెండి మబ్బులు.., చుట్టూ పంట పొలాలు.., సమీపంలోనే దట్టమైన అడవులు.. చూస్తుంటే ఇట్టే మనసు దోచేస్తున్నాయి. దండేపల్లి మండలం రాజుగూడ జీపీ పరిధిలోని కుంటలగూడెం నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం దాకా ఉన్న గుట్టలు ఇలా.. ప్రకృతి అందాలతో ఆకర్శిస్తున్నాయి. ఈ దృశ్యాలను ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది.                                 - దండేపల్లి