శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jun 14, 2020 , 01:19:49

కురిసింది వాన

కురిసింది వాన

కార్పొరేషన్‌: కరీంనగర్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని మురికికాలువలు పొంగిపొర్లాయి. ఉక్కపోతతో ఇబ్బం ది పడుతున్న ప్రజలు వర్షం తో ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడింది. అంతకుముందు కారు మబ్బులు కమ్ముకున్నాయి.


logo