బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - May 26, 2020 , 23:57:36

దాహం తీరింది..

దాహం తీరింది..

ఉదయం నుంచే ఎండలు భగ్గుమంటుండడంతో పశుపక్ష్యాదులు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నాయి. బోథ్‌లోని సాయిబాబా ఆలయ సమీపంలోని ట్యాంకు నల్లాపై నిలబడి ఓ కాకి నీటి కోసం పరితపిస్తూ కనిపించింది. లీకయ్యే నీటితో తన దాహం తీర్చుకుంది.  ‘నమస్తే’ ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించింది.       

 - బోథ్‌logo