బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - May 10, 2020 , 02:39:16

సీజ్‌ చేసిన వాహనాలు అందజేత

సీజ్‌ చేసిన వాహనాలు అందజేత

మంచిర్యాల టౌన్‌ : లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను తిరిగి యజమానులకు అందజేస్తున్నారు. శనివారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో 150 మంది వాహనదారులు హామీ పత్రాలు అందించి చలానా కట్టి వాహనాలు తీసుకెళ్లారు.

నేడు  మందమర్రిలో..

మందమర్రి : లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన వాహనాలను ఆదివారం అప్పగించనున్నట్లు మందమర్రి ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. యజమానులు వాహన ధ్రువీకరణ పత్రాలతో మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.


logo