మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - May 09, 2020 , 02:18:37

‘పల్లెప్రగతి’తోనే వెలుగు

‘పల్లెప్రగతి’తోనే వెలుగు

  •  ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌

కోటపల్లి : ‘పల్లెప్రగతి’తోనే పల్లెలకు వెలుగు వచ్చిందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కోటపల్లి మండలం ఎసన్వాయి, పిన్నారం గ్రామపంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఎసన్వాయి సర్పంచ్‌ సీమానాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బైస ప్రభాకర్‌ పాల్గొన్నారు.


logo