ఆదివారం 07 మార్చి 2021
Mahabubnagar - Jan 22, 2021 , 00:53:02

అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి

అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి

మహబూబ్‌నగర్‌టౌన్‌, జనవరి 21: మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గురువారం మున్సిపల్‌ సమావేశ మందిరంలో వార్డు ప్రత్యేక అధికారులతో హరితహారం, తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. సమావేశంలో ఏసీపీ విద్యాసాగర్‌, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo