సమంత, మజోజ్బాయ్పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఢిల్లీకి చెందిన యాక్టర్ షాహబ్ అలీ కీ రోల్లో కనిపించాడు. తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు షాహబ్ అలీ. సమంతతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షాహబ్ అలీ మాట్లాడుతూ..డైరెక్టర్స్ రాజ్ డీకే నన్ను సంప్రదించినపుడు ఈ సిరీస్‌లో సమంత ఉందని తెలిసి చాలా ఎక్జయిట్ అయ్యాను.
ఆమె పెద్ద స్టార్. నాకు స్ఫూర్తి. సూపర్ డీలక్స్ తోపాటు సమంత నటించిన కొన్ని సినిమాలు చూశాను. మొదట భయపడ్డా. కానీ షూటింగ్ మొదలయ్యాక నాలో ఉన్న భయం పోయి సౌకర్యంగా ఫీలయ్యేలా చేశారు సమంత. ఆమె చాలా డెడికేషన్ కలిగిన నటి. సమంత నుంచి చాలా నేర్చుకున్నా. ఆమె దగ్గర నేర్చుకున్న విషయాలు నా కెరీర్ కు ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చాడు షాహబ్.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!