టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ లవర్స్ లో భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీ ప్రతీ ఒక్క భారతీయుడు అంచనాలకు చేరుకుంటుందని సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు.
ఈ సినిమాలో ఫైట్ సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని, ఒక్కో ఫైట్ సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడమే కాకుండా..భావోద్వేగపూరితంగా ఉంటాయని, ఫైట్స్ వేటికవే భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ రషెస్కు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రియతోపాటు బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్గన్, అలియాభట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సోదరితో జాన్వీకపూర్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!