ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్రెల్స్ హంగామా నడుస్తుంది. ఓ సినిమా హిట్ అయిందంటే వెంటనే దానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు. ఫ్లాప్ చిత్రాలకు కూడా సీక్వెల్స్ రూపొందుతున్నాయను కోండి. అది వేరే విషయం. మరి కొన్ని సందర్భాలలో కథను రెండున్నర గంటలలో చెప్పడం సాధ్యం కావడం లేదు. దీంతో కొన్ని చిత్రాలను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించి ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తున్నారు. రీసెంట్గా బన్నీ నటించిన పుష్ప చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మొదటి పార్ట్ ఈ ఏడాదిలో విడుదల కానుండగా, వచ్చే ఏడాది రెండో పార్ట్ రిలీజ్ కానుంది.
అయితే దక్షిణాదిలో రెండు భాగాలుగా రూపొందిన సినిమాల జాబితా పరిశీలిస్తే :