శనివారం 31 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 26, 2020 , 06:23:44

నేడు మంత్రి కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌

నేడు మంత్రి కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : మంత్రి కేటీఆర్‌ శనివారం టీఆర్‌ఎస్‌ నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు ఎంపీపీ సుధాశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఫోన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.