మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 21, 2020 , 05:39:30

నేటి నుంచి 9, 10 తరగతులు ప్రారంభం

నేటి నుంచి 9, 10 తరగతులు ప్రారంభం

నారాయణపేట రూరల్‌ : కరోనా నేపథ్యంలో 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి 9,10 తరగతులు సోమవారం నుంచి ప్రార ంభం కానున్నాయని డీఈవో రవీందర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులను నేటి వరకు పాఠశాలలకు అనుమతించలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 50 శాతం ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలని, మిగతా 50 శాతం వర్క్‌ ఫ్రం హోంలో ఉండాలన్నారు. 
logo