టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్..నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ ఉగాది స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. తేజ, ప్రియ ఎదురెదురుగా ఉన్న డోర్ల నుంచి బయటకు వస్తున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌తోపాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.
న్యాచురల్ స్టార్ నాని స్లాట్ బుక్ చేసుకున్నాడు తేజ. టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డది. ఇదే తేదీన తేజ సజ్జ ఇష్క్ చిత్రం విడుదల కాబోతుంది. ఆర్ బీ చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ఎస్ రాజు డైరెక్టర్.
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్