గురువారం 13 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 05, 2020 , 04:23:02

పచ్చని పండుగ

 పచ్చని పండుగ

హరితహారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. దత్తాయిపల్లిలో మంత్రి నిరంజన్‌ రెడ్డి..కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ అపూర్వరావు, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు. మిడ్జిల్‌ మండలం రాణిపేటలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టు వద్ద బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి విప్‌ గువ్వల బాలరాజు మొక్కలు నాటారు.

- ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నెట్‌వర్క్‌


logo