e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) పోరాట యోధురాలికి ఘన నివాళి

పోరాట యోధురాలికి ఘన నివాళి

మహబూబ్‌నగర్‌/టౌన్‌, సెప్టెంబర్‌ 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట పటిమను గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ మేధావుల సంఘం కార్యాలయంలో ఐలమ్మ చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోర్టు పీపీగా బాధ్యతలు చేపట్టిన బెక్కెం జనార్దన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాండురం గం, ప్రభాకర్‌, చెన్నయ్య, రవికుమార్‌, రా మ్మోహన్‌, నవీన్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. అలాగే ఎదిర 4వ వార్డులో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో హన్మంతు, బీకే రాములు, నారాయణ, శివశంకర్‌, కృష్ణయ్య, రాఘవేందర్‌, శ్రీకాం త్‌, శ్రీనివాసులు, శివ, నరేశ్‌, చంద్రశేఖర్‌, సంజీవ్‌, విష్ణు, యాదగిరి, నర్సింహు లు, సందేశ్‌, తిరుపతయ్య పాల్గొన్నారు.

ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
భూత్పూర్‌, సెప్టెంబర్‌ 26 : వీరవనిత చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీ సుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బ స్వరాజ్‌గౌడ్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయం, చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్‌, నాయకులు వెంకటేశ్‌, రాము, నారాయణ, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్‌, అశోక్‌, బోరింగ్‌ నర్సింహులు, గడ్డం రాము లు, మహమూద్‌ పాల్గొన్నారు.

- Advertisement -

స్ఫూర్తిదాయకం
మిడ్జిల్‌, సెప్టెంబర్‌ 26 : చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తిదాయకమని ఎంపీపీ కాం తమ్మ అన్నారు. మిడ్జిల్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాండు, సుధాబాల్‌రెడ్డి, బాలస్వామి, దానియేలు, బాలయ్య, వెంకట్‌రెడ్డి, నారాయణరెడ్డి, గంజి శేఖర్‌, శ్రీనివాసులు, మల్ల య్య, వెంకటయ్య, రాఘవేందర్‌, చంద్రశేఖర్‌, చంద్రయ్య, గోపాల్‌, శేఖర్‌, రామకృష్ణ, రవి, నర్సింహ పాల్గొన్నారు.

రాజాపూర్‌ మండలంలో..
రాజాపూర్‌, సెప్టెంబర్‌ 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐల మ్మ జయంతిని మండలకేంద్రంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బచ్చిరెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, నరహరి, శంకర్‌, అచ్చయ్య, బాలరాజు పాల్గొన్నారు.

బాలానగర్‌ మండలంలో..
బాలానగర్‌, సెప్టెంబర్‌ 26 : ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ వెంకటాచారి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్‌ 26 : చాకలి ఐలమ్మ జయంతిని అడ్డాకుల, మూసాపేట మండలాల్లో ఘనంగా జరుపుకొన్నారు. అడ్డాకుల మండలకేంద్రం, కందూరు గ్రామాల్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్‌, సెప్టెంబర్‌ 26 : మం డలకేంద్రంలో వీరవనిత చాకలి ఐలమ్మ జ యంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేం ద్రం, ప్రైవేట్‌ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రజక సం ఘం పట్టణ అధ్యక్షుడు మైబు, సభ్యులు శ్రీనివాసులు, నాగరాజు, బాలరాజు, నర్సింహులు, రాజు, సతీశ్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement