e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home జోగులాంబ(గద్వాల్) టీఆర్‌ఎస్‌ మండల, అనుబంధ కమిటీల ఎన్నిక

టీఆర్‌ఎస్‌ మండల, అనుబంధ కమిటీల ఎన్నిక

ఊట్కూర్‌, సెప్టెంబర్‌ 27 : టీఆర్‌ఎస్‌ పార్టీ మండల, అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీల జాబితాను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇంతియాజ్‌ ఇసాక్‌కు అందజేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులుగా లక్ష్మారెడ్డి, శివరామరాజు, ఉపాధ్యక్షులుగా సమరసింహారెడ్డి, జగదీశ్‌గౌ డ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రచార కార్యదర్శిగా మహేశ్వర్‌రెడ్డి, కోశాధికారిగా నారాయణరెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.

యువజన విభాగం మండలాధ్యక్షుడిగా ఆనంద్‌కుమార్‌
టీఆర్‌ఎస్‌ మండల యువజన విభాగం అధ్యక్షుడు చిం తన్‌పల్లి ఆనంద్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా రమేశ్‌, ప్రధానకార్యదర్శిగా వెంకటేశ్‌, సహాయ కార్యదర్శిగా రాజేశ్వర్‌రెడ్డి, కోశాధికారిగా ధర్మరాజు, ప్రచార కార్యదర్శిగా రఘుగౌడ్‌ ఎన్నికయ్యారు.

- Advertisement -

ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడిగా హన్మంతు
టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా ఆర్‌.హన్మం తు, ఉపాధ్యక్షుడిగా మోహన్‌, ప్రధానకార్యదర్శిగా ఆంజనేయులు, సహాయ కార్యదర్శిగా పి.ఎల్లప్ప, కోశాధికారిగా కృ ష్ణ, ప్రచార కార్యదర్శిగా అంజి నియమించారు.

మైనార్టీ సెల్‌ మండలాధ్యక్షుడిగా షేక్‌ షమి
టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడిగా షేక్‌ షమి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జాఫర్‌, అమీన్‌పూర్‌ షఫి, ప్రధాకార్యదర్శిగా ఇర్షద్‌, సహాయ కార్యదర్శి గా అజ్మీర్‌, కోశాధికారిగా అఖిల్‌, ప్రచార కార్యదర్శిగా న న్ను ఎన్నికయ్యారు.

కార్మిక విభాగం మండలాధ్యక్షుడిగా రమేశ్‌
టీఆర్‌ఎస్‌ మండల కార్మిక విభాగం అధ్యక్షుడిగా రమేశ్‌, ఉపాధ్యక్షుడిగా మోనప్ప, ప్రధానకార్యదర్శిగా పి.నర్సింహ, సహాయ కార్యదర్శిగా నాగేశ్‌, కోశాధికారిగా జి. రాజు, ప్రచా ర కార్యదర్శిగా కె.తిమ్మన్న ఎన్నికయ్యారు.

బీసీ సెల్‌ మండలాధ్యక్షుడిగా శ్రీనివాసులు
టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడిగా పులిమామిడి గ్రామానికి చెందిన డి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా జి.తి మ్మన్న, ప్రధానకార్యదర్శిగా సి.రవి, సహాయ కార్యదర్శిగా ఎం.రాజు, కోశాధికారిగా కె.నర్సింహులు తదితరులను ఎం పిక చేశారు.

మహిళా విభాగం మండలాధ్యక్షురాలిగా మంజుశ్రీగౌడ్‌
టీఆర్‌ఎస్‌ మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా మంజుశ్రీగౌడ్‌, ఉపాధ్యక్షురాలిగా సరోజ సమృద్ధి, ప్రధాన కార్యదర్శిగా జ్యోతి, సహాయ కార్యదర్శిగా స్వాతిగౌడ్‌, కోశాధికారిగా జి.చెన్నమ్మ, ప్రచార కార్యదర్శిగా జయమ్మగౌడ్‌ ఎన్నికయ్యారు.

రైతు విభాగం మండలాధ్యక్షుడిగా ప్రేమ్‌సుధాకర్‌
టీఆర్‌ఎస్‌ రైతు విభాగం మండల అధ్యక్షుడిగా ప్రేమ్‌సుధాకర్‌, ఉపాధ్యక్షులుగా అనిల్‌కుమార్‌రెడ్డి, భీంరెడ్డి, ప్రధానకార్యదర్శిగా శేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా జయప్రకాశ్‌రెడ్డి, వై.లక్ష్మప్ప, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి, ప్రచార కార్యదర్శిగా చిన్న వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు.

విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడిగా అశోక్‌
టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడిగా జి. అశోక్‌, ఉపాధ్యక్షుడిగా మాదారం నరేశ్‌, ప్రధాన కార్యదర్శిగా వడ్డెమాన్‌ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా బస్వరా జ్‌ పూజారి, కోశాధికారిగా కుమ్మరి శ్రీనివాస్‌, ప్రచార కార్యదర్శిగా స్టీఫెన్‌ ఎంపికయ్యారు.

మండల కమిటీలకు పత్రాలు అందజేత
మండల, గ్రామ కమిటీల కు ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివాసంలో అందజేసినట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ మండల, గ్రామ, అనుబంధ, యూత్‌ కమిటీల ను విజయవంతంగా పూర్తి చేసుకొని ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే నుంచి అందుకున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement