మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 22, 2021 , 02:18:10

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

  • డీఎంహెచ్‌వో శ్రీరాం

మరిపెడ, జనవరి 21 : కరోనా వ్యాక్సినేషన్‌పై అపోహలువద్దని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌ పేర్కొనారు. గురువారం ఆయన మరి పెడ కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  ఇప్పటికీ మండల కేంద్రంలో 243 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొన్నారు.  ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం, సిబ్బంది పాల్గొన్నారు.

దంతాలపల్లి : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో అంగన్‌ వాడీ టీ చర్లకు వేస్తున వ్యాక్సినేషన్‌ను గురువారం  తహసీల్దార్‌ విజయ లక్ష్మి పరిశీలించారు. వైద్యాధికారి సతీశ్‌, సీహెచ్‌వో బాలాజీ, అంగన్‌వాడీ సూపర్‌వేజర్లు సుధ, విజయ, సిబ్బంది పాల్గొన్నారు

VIDEOS

తాజావార్తలు


logo