మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 22, 2021 , 02:18:08

ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

 ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

తొర్రూరు, జనవరి 21 : ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ కరుణాకర్‌రావు అన్నారు. డివిజన్‌ కేంద్రంలో గురువారం ప్రమాదాల నివారణ, హెల్మెట్‌ వాడకంపై వాహన దారులకు పూలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవ గాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ఎస్సై నగేశ్‌, అదనపు ఎస్సై మున్నీరుల్లా, ఏఎస్సై రవీందర్‌రెడ్డి ఉన్నారు.

VIDEOS

logo