మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 17, 2021 , 01:24:53

ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు

ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు

  • రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు

తొర్రూరు, జనవరి 16 : తొర్రూరు మున్సిపల్‌ కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు పేర్కొనారు. తొర్రూ ర్‌లోని హరిపిరాల క్రాస్‌ రోడ్డులో సిగ్నల్స్‌ ఏర్పాట్లకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.  కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ద్వారా రూ.20 లక్షల నిధులను తొర్రూరు మున్సిపాలిటీకి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.  డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్‌ గుండె బాబు, సీఐ కరుణాకర్‌రావు, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్‌, ఎస్సై సీహెచ్‌ నగేశ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

VIDEOS

తాజావార్తలు


logo