ఆదివారం 24 జనవరి 2021
Mahabubabad - Dec 05, 2020 , 01:37:29

శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

కేసముద్రం : నిరుద్యోగుల యువతకు ఉపాధి కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ విద్యాచందన సూచించారు. శుక్రవారం ఆమె ఈజీఎంఎం శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని అంకితాభావంతో  పని చేస్తే తప్పక విజయం సాధిస్తారని తెలిపారు. ఆమె వెంట ఏపీడీ దయాకర్‌రావు, జేడీఎం శ్రీలత తదితరులు ఉన్నారు. logo