సోమవారం 18 జనవరి 2021
Mahabubabad - Dec 04, 2020 , 04:15:36

శ్రీకాంతాచారికి నివాళి

 శ్రీకాంతాచారికి నివాళి

కురవి: మండల కేంద్రంలోని అమరవీరుల స్తూ పం వద్ద  గురువారం తెలంగాణ రాష్ట్ర అమరుడు, ఉద్యమశాలి శ్రీకాంతాచారి 11వ వర్ధంతి నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించా రు.  ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అద్యక్షుడు జరుపుల నరేశ్‌నాయక్‌ మా ట్లాడుతూ శ్రీకాంతాచారి ఆత్మబలిదానం తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాధిగా మారిందన్నారు.  టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్‌ గుగులోత్‌ రవినాయక్‌, ఎంపీటీసీ చిన్నం భాస్కర్‌, మట్ట సైదు లు, ప్రవీన్‌, అనిల్‌, యాకయ్య, నాగరాజు, సం దీప్‌, శ్రీనాధ్‌, భద్రు, రోషయ్య  పాల్గొన్నారు.