గురువారం 28 జనవరి 2021
Mahabubabad - Dec 03, 2020 , 02:07:08

పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

కురవి: పది క్వింటాళ్ల నల్లబె లం, యాభై కిలోల పట్టికను పట్టు కున్నట్లు రూరల్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు. బుధవారం ఉదయం కురవి ఎస్సై వాహనాలను తనిఖీ చేస్తుండగా లచ్చిరాంతండా నుంచి తేజావత్‌ తండాకు ట్రాలీ ఆటోలో బెల్లం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. తులిస్యాతండాకు చెందిన మూడు బాబు, బాదావత్‌ బాలును అరెస్టు చేసినట్లు తెలిపారు. కురవి ఎస్సై జక్కుల శంకర్‌రావును, సిబ్బందిని సీఐ అభినందించారు. 


logo