సోమవారం 18 జనవరి 2021
Mahabubabad - Nov 28, 2020 , 03:23:38

నేడు సర్వసభ్య సమావేశం

నేడు సర్వసభ్య సమావేశం

కురవి : మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కే ధన్‌సిం గ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సమావేశం ఎంపీపీ గుగులోత్‌ పద్మావతి అధ్యక్షతన మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలన్నారు.