బుధవారం 20 జనవరి 2021
Mahabubabad - Nov 28, 2020 , 03:23:38

రేపు క్రీడా పోటీలు

రేపు క్రీడా పోటీలు

మహబూబాబాద్‌  రూరల్‌: డిసెంబర్‌ 3న ప్ర పంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా నుకోట మున్సిపాలిటీలో ఉదయం 10.00 గంటలకు మెప్మా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఈ నెల 29న చెస్‌, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు మెప్మా పీడీ దుగ్గి సారయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు అధిక సంఖ్య లో పాల్గొనాలన్నారు. వివరాలకు 8185993476 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.


logo