ఆదివారం 17 జనవరి 2021
Mahabubabad - Nov 26, 2020 , 02:07:04

ఎమ్మెల్సీ కవితను కలిసిన టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు

ఎమ్మెల్సీ కవితను కలిసిన  టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు

మహబూబాబాద్‌రూరల్‌, నవంబర్‌ 25 : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్‌ డివిజన్‌కు ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్‌కేవీ మానుకోట జిల్లా అధ్యక్షురాలు మారిపెళ్లి మాధవి, ఆర్పీల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, అంగన్‌ వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, జాగృతి జిల్లా యూ త్‌ అధ్యక్షుడు గంధసిరి వేణు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.