బుధవారం 27 జనవరి 2021
Mahabubabad - Oct 22, 2020 , 01:50:24

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

గార్ల, అక్టోబర్‌ 21: కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సయ్యద్‌ రఫీయొద్దీన్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీడీవో గడదాసు రవీందర్‌రావు, మండల వైద్యాధికారి ప్రణవి, సర్పంచ్‌ అజ్మీరా బన్సీలాల్‌ నాయక్‌, కార్యదర్శి గుగులోత్‌ లక్ష్మణ్‌తో కలిసి ఇంటింటికీ తిరిగి సూచనలు చేశారు.


logo