మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 29, 2020 , 06:19:08

పనులు వేగవంతం చేయాలి

పనులు వేగవంతం చేయాలి

మహబూబాబాద్‌: నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయ న కురవి రోడ్డులో కలెక్టరేట్‌ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్‌ అభిలాషతో కలిసి పరిశీలించారు. దసరా నాటిని భవనం నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఆయన వెంట ఇంజినీర్లు ఎస్‌ఈ నాగేందర్‌, ఈఈ తానేశ్వర్‌, డీఈఈలు శ్యాంసింగ్‌, రాజేందర్‌, జేఈ సందీప్‌ ఉన్నారు.logo