మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 28, 2020 , 05:50:45

సమాజంలో డ్రైవర్ల పాత్ర కీలకం

సమాజంలో డ్రైవర్ల పాత్ర కీలకం

  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ 

మహబూబాబాద్‌: సమాజంలో డ్రైవర్ల పాత్ర కీలకమ ని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. ఆదివారం హౌసింగ్‌బోర్డు కాలనీలోని యాళ్ల సత్తిరెడ్డి స్మారక భవనంలో జరిగిన సమావేశంలో పట్టణంలోని కారు డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అం దజేసి మాట్లాడారు. కారు డ్రైవర్లు ఐక్యంగా ఉండడం మంచి పరిణామమని, చెడు అలవాట్లకు దూరంగా ఉం డాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రా మ్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ యూత్‌ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, శంకర్‌ మేస్త్రీ పాల్గొన్నారు. 


logo