బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 26, 2020 , 05:31:51

ఎరువుల ప్రణాళిక సిద్ధం చేయాలి

ఎరువుల ప్రణాళిక సిద్ధం చేయాలి

మహబూబాబాద్‌: వచ్చే యాసంగికి విత్తనా లు, ఎరువుల ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్‌ ఏవోలకు సూ చించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అమలవుతున్న వ్యవసాయ కార్యక్రమాలను ప్రతి రోజూ పరిశీలించాలన్నారు. రైతు వేదికలను త్వర గా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌, మరిపెడ ఏడీఏలు లక్ష్మీనారాయణ, శోభన్‌బాబు, ఏవోలు పాల్గొన్నారు.


logo