మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 21, 2020 , 05:27:43

నేడు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌'

 నేడు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌'

మహబూబాబాద్‌ : ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌' ప్రోగ్రాంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గౌతమ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 7995074803 నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.logo