బుధవారం 21 అక్టోబర్ 2020
Mahabubabad - Aug 19, 2020 , 02:25:52

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

సుబేదారి: వరంగల్‌ నగర వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ హైదరాబాద్‌ నుంచి హెలీక్యాప్టర్‌లో రాగా వారికి హన్మకొండ సుబేదారి ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాల మైదానంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్క ర్‌, మేయర్‌ బండా ప్రకాశ్‌రావు, ఎంపీలు బండాప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, జడ్పీ అధ్యక్షులు మారపల్లి సుధీర్‌కుమార్‌, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెం కటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, అ ర్బన్‌, రూరల్‌ కలెక్టర్లు ఆర్జీ హన్మంతు, హరిత, గ్రేటర్‌ కమిష నర్‌ సత్పతి, రైతు విమోచన సమితి చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వ ర్‌రావు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వాసుదేవరెడ్డి, పలు వురు నాయకులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


logo