బుధవారం 05 ఆగస్టు 2020
Mahabubabad - Aug 01, 2020 , 02:14:28

మాస్క్‌ ధరించకుంటేరూ.వెయ్యి జరిమానా

మాస్క్‌ ధరించకుంటేరూ.వెయ్యి జరిమానా

మహబూబాబాద్‌: మాస్క్‌ ధరించకుండా రోడ్ల పైకి వస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని కలెక్టర్‌ గౌతమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, దవాఖానలు, వ్యాపార సంస్థ లు, హోటళ్ల వద్ద మాస్కు ధరించకుండాఉన్న వారికి తప్పనిసరిగా జరిమా నా విధించాలన్నారు. దీనికి రోజు వారీ నివేదిక పంపాలన్నారు. కనీసం రెం డు మీటర్ల భౌతికదూరం పాటించాలన్నారు. ఒకసారి వాడిన మాస్కును మళ్లీ శుభ్రపరిచిన తరువాతనే ధరించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు


logo