సోమవారం 06 జూలై 2020
Mahabubabad - Jun 30, 2020 , 05:39:59

ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఆవిర్భావ దినోత్సవాన్ని  జయప్రదం చేయాలి

మహబూబాబాద్‌ రూరల్‌ : ఎల్‌హెచ్‌పీఎస్‌ (లంబాడ హక్కుల పోరాట సమితి) ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ లక్ష్మణ్‌నాయక్‌ కోరారు. సో మవారం మండలపరిధిలోని ఇస్లావత్‌తండా (ఎస్‌)లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆవిర్భవించి 23 వసంతాలు పూర్తయ్యాయని, ప్రతి తండా, గూ డేల్లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించాలన్నా రు.  ఈ కార్యక్రమంలో లంబాడ స్టూడెంట్‌ ఫె డరేషన్‌ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌, నాయకులు నరేశ్‌, శంకర్‌, శశికుమార్‌, రమేశ్‌ పాల్గొన్నారు. logo