e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News కొంగాల జలపాతంలో పడి యువకుడి మృతి

కొంగాల జలపాతంలో పడి యువకుడి మృతి

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారమే ఆ యువకుడి పాలిట మృత్యుపాశమైంది. వాజేడు మండలంలో గల కొంగాల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి.

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌

బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి

వెలుగులోకి మరో పోర్న్‌ రాకెట్ ..క‌ట‌క‌టాల వెనక్కి వర్ధమాన న‌టి

300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana