e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home లోక‌ల్

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ

మంత్రి పువ్వాడ | కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా భక్త రామదాస్ కళాక్షేత్రంతో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు.

రైలు ఇంజన్ ఢీకొని మహిళ మృతి

క్రైం న్యూస్‌ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

పిడుగు పాటుకు మహిళ మృతి

క్రైం న్యూస్‌ | పిడుగు పాటుకు ఓ మహిళ మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

అర్హతలు లేకుండా కరోనా టెస్ట్‌లు చేస్తే కఠిన చర్యలు

క్రైం న్యూస్‌ | ఎలాంటి అర్హతలు లేకుండా కరోనా టెస్టులు చేస్తూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరోనా పాజిటివ్‌ గర్భిణికి కాన్పు చేసిన వైద్యులు

కరోనా పాజిటివ్‌ | కరోనా పాజిటివ్‌ గర్భిణికి వైద్యులు పురుడు పోశారు.

కష్టకాలంలోను రైతులకు సర్కారు అండ

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ | సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.

వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత | కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

సీఎం కేసీఆర్‌| సిద్దిపేట మున్సిపల్‌ నూతన చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సు ప్రగతి భవన్‌లో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే నోముల భగత్‌

ఎమ్మెల్యే నోముల భగత్‌ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ అతని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

కొవిడ్‌పై గ్రామాల్లో అవగాహన చర్యలు చేపట్టండి

మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి.

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి : మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.217 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది.

బైక్‌ ఢీ కొని యువతి మృతి

క్రైం న్యూస్‌ | రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని బైక్‌ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

కరోనా కట్టడి కోసం మృత్యుంజయ హోమం

మృత్యుంజయ హోమం | కరోనా వైరస్‌ నివారణ కోసం జిల్లాలోని బర్దిపూర్ దత్తాత్రేయ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్ నలభై ఒక్క రోజుల మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు.

సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగ‌ల్‌ సీపీ

సీపీ తరుణ్ జోషి | సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 250 ప‌డ‌క‌లతో అన్ని వ‌స‌తులు కల్పించడం కోసం నిధులు విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌డం ప‌ట్ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి

మంత్రి పువ్వాడ | ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్( KMC) నూతన మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.

వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత

క్రైం న్యూస్‌ | రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

కుందారంలో విద్యుత్‌ షాక్‌తో వదిన, మరిది మృతి

క్రైం న్యూస్‌ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు : మంత్రి గంగుల

మంత్రి గంగుల | రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు. టీఆర్ఎస్ రోజురోజుకు బలపడుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

నీటి గుంతలో పండి మహిళ మృతి

క్రైం న్యూస్‌ | నీటి గుంతలో పడి మహిళ మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని కులకచర్ల మండలం ఘనపూర్‌లో చోటు చేసుకుంది.
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌