e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home లోక‌ల్

ఆసిఫాబాద్ జిల్లాకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేత

కలెక్టర్ రాహుల్ రాజ్ | జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్ పరిస్థితి దృష్ట్యా ఆక్సన్ ఎయిడ్ సంస్థ వారు జిల్లాకు 22 లక్షల విలువచేసే 40 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో నకిలీ విత్తనాల పట్టివేత

క్రైం న్యూస్‌ | జిల్లాలోని వాంకిడి, రెబ్బెన మండలాల్లో సోమవారం సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కావేటి మృతి పార్టీకి తీరని లోటు : మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | టీఆర్ఎస్ సీనియర్‌ నాయకుడు కావేటి లక్ష్మీ నారాయణ మరణం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు

ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి | మహారాష్ట్రకు చెందిన రైతు సదాశివకు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పరిధిలో పార్సీలో రెండు ఎకరాల భూమి ఉంది.

కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం

మంత్రి ఐకే రెడ్డి | టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం తెలిపారు.

మంత్రి కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే మర్రి

మంత్రి కేటీఆర్ | ప్రగతి భవన్‌లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆన్‌ను నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి

ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ మ‌కుటాయ‌మానం యాదాద్రి దేవాలయం

మంత్రి ఎర్రబెల్లి | యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మాకుటాయమనంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కమలాపూర్ మండల ఆర్‌ఎంపీలంతా టీఆర్‌ఎస్‌ వెంటే

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | టీఆర్‌ఎస్‌కే పూర్తి మద్దతు తెలుపుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని కమలాపూర్ మండల ఆర్‌ఎంపీ డాక్టర్లు స్పష్టం చేశారు.

పాలనా సౌలభ్యం కోసమే సమీకృత కార్యాలయాలు

మంత్రి ఎర్రబెల్లి | జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించి మాట్లాడారు.

జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న ల‌క్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిదని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు

ఎన్వీ రమణ | రేపు యాదాద్రికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రానున్నారు.

భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

క్రైం న్యూస్‌ | నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు నాగారం సీఐ శ్రీనివాస్ తెలిపారు.

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య | జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం, దుగినవెల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

చెరువులోకి దూసుకెళ్లిన కారు..

క్రైం న్యూస్‌ | కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో చోటుచేసుకున్నది.

ముగ్గురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్‌

క్రైం న్యూస్‌ | విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కవ్వాల్‌ అభయారణ్యంలోని జన్నారం డివిజన్‌లో పనిచేస్తున్న ఇద్దరు రేంజ్‌ అధికారులు, సెక్షన్‌ అధికారిని నిర్మల్‌ ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌ సస్పెన్షన్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్‌డీవో మాధవరావు తెలిపారు.

అదుపుతప్పి కారు బోల్తా..ఇద్దరికి గాయాలు

క్రైం న్యూస్‌ | జిల్లాలోని రాజాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి చౌరస్తా వద్ద వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.

సీజేఐని కలిసిన స్పీకర్‌ పోచారం

స్పీకర్‌ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్‌లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

హుజురాబాద్‌ గడ్డ చైతన్యానికి ప్రతీక : మంత్రి కొప్పుల

మంత్రి కొప్పుల | హుజురాబాద్‌ చైతన్యానికి ప్రతీక అని సంక్షేమ శాఖ మంత్రి మంత్రి కొప్పుల అన్నారు.

సినారె కవిత్వం అజరామరం

ఎన్నారై | మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవిత్వం అజరామరమైనదని వక్తలు శ్లాఘించారు.
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌