శిష్టా క్రియా కస్య చిదాత్మ సంస్థా
సంక్రాంతి రన్యస్య విశేషయుక్తా
యస్యోభయం సాధు సశిషికాణాం
ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ॥
ఒకరిలో ఉన్న శాస్త్రజ్ఞానం తనలోనూ ఉం టుంది. కానీ ఇతరులకు బోధించే నైపుణ్యం ఉండదు. కొందరిలో శాస్త్రజ్ఞానం కొంచెమైననూ బోధించే శక్తి ఉండటంతో బోధకుడుగా రాణిస్తాడు. శాస్త్రజ్ఞానం, బోధనా నైపుణ్యం.. ఈ రెండు గుణములు కలవాడె నిజమైన, ఉత్తమమైన బోధకుడు.
టి.సుధాకరశర్మ