e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఎడిట్‌ పేజీ నభూతో నభవిష్యతి!

నభూతో నభవిష్యతి!

కృపణేన సమో దాతా
నభూతో నభవిష్యతి
అస్ప్రుశన్నేవ విత్తాని
యః పరేభ్యః ప్రయచ్ఛతి॥

నభూతో నభవిష్యతి!


కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే.. వాడు బతికినన్ని రోజులు ఖర్చు పెట్టకుండా, ధనాన్ని తాకకుండా, దాచి ఉంచి మరణించాక ఇతరులకి ఒప్ప చెబుతాడు. అందుకనే ‘పిసినారితో సమానమైన దాత భూతకాలంలో కాని, భవిష్యత్తులో కాని ఉండడు’ అని వ్యంగ్యంగా కవి చెబుతున్నాడు. అందరూ అలా ఉండకుండా ‘బతికి ఉన్నప్పుడే దానం చేయాలి’ అని పరోక్షంగా సూచన.

టి.సుధాకరశర్మ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నభూతో నభవిష్యతి!

ట్రెండింగ్‌

Advertisement