నిహారిక ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

December 05, 2020

డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా నిహారిక వివాహం చైత‌న్య‌తో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్తి కాగా, మ‌రో రెండు రోజుల‌లో మెగా...

ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

December 05, 2020

హైద‌రాబాద్ : ఈ  నెల 7వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ యేడాది రెండవ విడత రైతుబంధు సహ...

గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి మంత్రి అల్లోల శుభాకాంక్ష‌లు

December 05, 2020

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎంపీ కేశ‌వ‌రావును న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో గ‌ల ఆయ‌న నివాసంలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ణ్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్‌ఎంస...

200 కిలోల గంజాయి స్వాధీనం

December 05, 2020

సూర్యాపేట : అక్రమంగా ర‌వాణా చేస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట‌లో చోటుచేసుకుంది. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిం...

మీర్‌పేట్‌లో దారుణం.. భార్య‌ను చంపిన భ‌ర్త‌

December 05, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి‌లో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్య జ‌య‌మ్మ‌(40)ను భ‌ర్త శ్రీ‌నివాస్ గౌడ్ గొంతునులిమి చంపాడు. త‌న‌కు అన్నం పెట్ట‌లేదు అనే కోపంతోనే ఈ దారుణ...

బురేవి ఎఫెక్ట్‌: కుప్పకూలిన పురాత‌న చ‌ర్చిగోడ‌లు.. వీడియో

December 05, 2020

చెన్నై: బురేవి తుఫాన్ ప్ర‌భావంతో ద‌క్షిణ భార‌త‌దేశంలోని త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కేర‌ళ‌లోనూ బురేవి తుఫాన్ ప్ర‌భావం చూపుతున్న‌ది. త‌మిళ‌నాడు తీర ప్రాంతంలోని రామేశ్వ‌రం,...

బిగ్ బాస్ లీక్.. ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే..!

December 05, 2020

నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర కార్య‌క్ర‌మం బిగ్ బాస్ సీజ‌న్ 4 లో ఇంకా మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఈ వారం ఒక‌రు, వ‌చ్చే వారం మ‌రొక‌రు ఎలిమినేట్ కానుండ‌గా చివ‌రి వారం ఐదుగురు స‌భ్యులు...

విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందిన బీజేపీ, ఎంఐఎం

December 05, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్...

రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వీడియో

December 05, 2020

వాషింగ్టన్‌ : అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియా పాలిస్‌ నగరంలోని హైపై సింగిల్‌ ఇంజిన్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఘటనకు సంబంధించిన వీడియోను మిన్నెసో...

ఒక్క రింగులో 12,638 వ‌జ్రాలు..

December 05, 2020

హైద‌రాబాద్‌:  సుమారు 12,638 వ‌జ్రాలు క‌లిగి ఉన్న ఓ రింగు తాజాగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.  పువ్వు ఆకారంలో ఉన్న ఆ రింగును 'ద మారీగోల్డ్‌-ద రింగ్ ఆఫ్ ప్రాస్ప‌రిటీ'గ...

ఆ న‌ల్ల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయండి: తేజ‌స్వి యాద‌వ్‌

December 05, 2020

ప‌ట్నా: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా బీహార్‌లో ఆర్జేడీ భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వ‌హించిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి రైతులు పెద...

ఆస్ట్రేలియాలో ‘నోముల’కు ఘన నివాళి

December 05, 2020

హైదరాబాద్‌: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆస్ట్రేలియాలోని తెలంగాణ వాసులు ఘనంగా నివాళులర్పించారు. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిస...

చంద్రుడిపై జెండా పాతిన చైనా.. ఫోటోలు రిలీజ్‌

December 05, 2020

హైద‌రాబాద్‌: చంద్రుడిపై డ్రాగ‌న్ దేశం త‌న జాతీయ జెండాను ఎగుర‌వేసింది. దానికి సంబంధించిన ఫోటోల‌ను ఆ దేశం రిలీజ్ చేసింది.  చంద్రుడిపై జెండాను నాటిన రెండవ దేశంగా చైనా నిలిచింది.  ఛేంజ్ 5 ల్య...

ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీకి భారీ నష్టాలు...

December 05, 2020

ఢిల్లీ :కరోనా మహమ్మారి అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీనివల్ల ముఖ్యంగా ఆతిథ్య రంగం మరింతగా నష్టపోయింది. ఈ ఎఫెక్ట్ తో ఈ రంగం ఇప్పట్లో కోలుకునేటట్లు లేదట. ఇదే విషయాన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ...

అసోంలో భూ ప్రకంపనలు

December 05, 2020

గువాహటి: అసోంలోని తేజ్‌పూర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ ప్రకారం.. శనివారం ఉదయం 10.46గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవ...

జ‌య‌ల‌లిత వ‌ర్ధంతి.. త‌లైవి వ‌ర్కింగ్ స్టిల్స్ వైర‌ల్

December 05, 2020

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న చిత్రం త‌లైవి. కంగనార‌నౌత్ టైటిల్ రోల్ పోషిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర...

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై కోర్టుకు వెళ్తాం

December 05, 2020

చెన్నై: ‌కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై వ్య‌తిరేక‌త రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్‌తో ఇప్ప‌టికే పంజాబ్ రైతులు ఢిల్లీ శివార్ల‌ల...

డీజే ట్రాక్ట‌ర్‌తో.. మ్యూజిక్ వింటున్న రైతులు

December 05, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ, హ‌ర్యానా స‌రిహద్దులో పంజాబీ రైతులు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేస్తున్న ఆందోళ‌నలు ప‌ద‌వ రోజుకు చేరుకున్నాయి.  అయిత...

అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్‌ రేంజర్ల కాల్పులు

December 05, 2020

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఫార్వర్డ్‌ పోస్టులు, గ్రామాలపై పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారని భారత అధికారులు శనివారం తెలిపారు. హీరానగర్ సెక్టార్ పన్సార్...

ప్రమాదవశాత్తు బైక్‌తో సహా కాలువలో పడి వ్యక్తి మృతి

December 05, 2020

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు కాలువలో యువకుడు మృతిచెందాడు. నిన్న రాత్రి బోనకల్లు మండలంలోని రావినూతల-గార్లపాడు గ్రామాల మధ్య ఉన్న చెరువు అలుగు కాలువలో ఓ ద్విచక్ర వాహనం పడిపోయింది. దీంతో బైక్‌పై...

మోడెర్నా టీకాతో మూడు నెలల రక్షణ!

December 05, 2020

హైదరాబాద్‌ : మోడెర్నా వ్యాక్సిన్‌ మూడు నెలల వరకు కరోనా వైరస్‌ నుంచి రోగ నిరోధక శక్తి అందిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా ఇంక్‌ ఇట...

స‌త్య‌దేవ్ తిమ్మ‌ర‌సు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

December 05, 2020

‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న న‌టుడు స‌త్య‌దేవ్. ప్ర‌స్తుతం ఆయన ‌ హీరోగా ‘తిమ్మరుసు’ సినిమా రూపొందుతోంది. ‘అసైన్...

128 జ‌లాశ‌యాల్లో 120శాతం పెరిగిన నీటి నిల్వల సామర్థ్యం...

December 05, 2020

ఢిల్లీ: దేశంలోని 128 జ‌లాశ‌యాల‌‌లో ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితిని ప్ర‌తివారం కేంద్ర నీటి క‌మిష‌న్ ప‌ర్య‌వేక్షిస్తున్నది. మొత్తం ఈ జ‌లాశ‌యాల‌లో 44 జ‌లాశ‌యాల‌కు 60 మెగావాట్ల మేర పైగా సామర్థ్యంతో జ‌ల‌శ‌క్...

చైనా బొగ్గుగనిలో చిక్కుకుని 18 మంది మృతి

December 05, 2020

బీజింగ్‌: చైనాలోని బొగ్గు గనులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఈశాన్య చైనాలోని చాంగ్‌కింగ్‌లో ఉన్న బొగ్గుగనిలో చిక్కుకుని 18 మంది కార్మికులు మరణించారు. గత సెప్టెంబర్‌లో సాంగ్‌జావో బొగ్గుగనిలో జరిగిన...

రీఎంట్రీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..

December 05, 2020

తండ్రి న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని వెండితెర ఎంట్రీ ఇచ్చిన న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ...

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి క‌రోనా పాజిటివ్‌..

December 05, 2020

హైద‌రాబాద్‌:  హ‌ర్యానా ఆరోగ్య‌శాఖ‌ మంత్రి అనిల్ విజ్ కొన్ని రోజుల క్రితం క‌రోనా వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైర‌స్ సోకింది.  ఇవాళ ఉద‌యం త‌న ట్విట్ట‌ర్‌...

జాంబీ రెడ్డి ఫ‌స్ట్ బైట్ విడుద‌ల చేసిన స‌మంత‌

December 05, 2020

అ! సినిమాతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ  ప్ర‌స్తుతం జాంబీ రెడ్డి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారర్‌, థ్రిల్లింగ్‌, గ్రాఫిక్స్‌ అంశాలతో నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధ...

జనవరిలో రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి : ఎయిమ్స్‌ డైరెక్టర్‌

December 05, 2020

న్యూఢిల్లీ : దేశంలో మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో రెండు వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలో అత్యవసర వినియోగానికి అర్హత సాధించే అవకాశం ఉందని ఆల్...

ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

December 05, 2020

హన్మకొండ: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, డివిజన్‌ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డ్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రభుదాస్‌ ఇవాళ హన్మ...

సీరం అధినేత‌కు 'ఏషియ‌న్స్ ఆఫ్ ఇయ‌ర్' అవార్డు

December 05, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స్థాయిలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆధార్ పూనావాలాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది.  ఏషియ‌న్స్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డుకు ఎంపికైన ఆరు...

అల్లుడిగా గ‌ర్విస్తున్నానంటున్న అక్ష‌య్ కుమార్

December 05, 2020

అక్ష‌య్ కుమార్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆనంద క్ష‌ణాల‌ని ఎప్పుడు త‌న సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ ఉండే ఖిలాడీ కుమార్ తాజాగా త‌ను అల్లుడిగా గ‌ర్విస్తున్నానంటూ ట్వీట్ చ...

రైతులకు సంఘీభావంగా అవార్డును తిరస్కరించిన పంజాబీ సింగర్‌

December 05, 2020

ఛండీగఢ్‌ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు పంజాబీ గాయకుడు హర్భజన్‌ మన్‌ మద్దతు తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించిన పంజాబీ ప్రభుత...

రైతు ఆందోళ‌న‌లపై ప్ర‌ధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

December 05, 2020

హైద‌రాబాద్‌: కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే.  రైతుల‌తో జ‌రిగిన రెండు ద‌ఫాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ నివాసంలో...

జైలుకు వెళ్ళిన వ‌ర‌స్ట్ ఫ‌ర్‌ఫార్మ‌ర్‌ అభిజిత్

December 05, 2020

బిగ్ బాస్ సీజ‌న్ 4లో శుక్ర‌వారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఓ టాస్క్ ఇచ్చారు. దీని ప్ర‌కారం హౌజ్‌లో ఉన్న ఆరుగురు త‌మ స్థానాలు నిర్ణ‌యించుకోవ‌ల‌సి ఉంటుంది.  అఖిల్ ఇప్ప‌టికే ఫినాలేకు చే...

బేగంపేటలో మెడికల్‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య

December 05, 2020

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకున్నది. గాంధీ దవాఖానలో మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. గాంధీ దవాఖానలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ఝాన్సీ.. బేగంపేటల...

ఆస్ట్రేలియా మాజీ ఆర్థిక మంత్రికి 8 ఏళ్ల జైలుశిక్ష‌

December 05, 2020

హైద‌రాబాద్‌:  ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఆర్థిక మంత్రి కార్ల్ హెంజ్ గ్రాస్‌కు అవినీతి కేసులో 8 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది.  వేలాది సంఖ్య‌లోని ప‌బ్లిక్ అపార్ట్‌మెంట్ల అమ్మ‌కంలో మంత్రి కార్ల్ హెంజ్ భారీ ...

నాగార్జున స‌ర‌స‌న న‌టిస్తాన‌ని చెప్పిన మోనాల్

December 05, 2020

టిక్కెట్ టూ ఫినాలే టాస్క్‌తో మూడు రోజుల పాటు ముచ్చెమ‌ట‌లు పెట్టించిన బిగ్ బాస్ శుక్ర‌వారం రోజు ఇంటి సభ్యులకు ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ను పెట్టాడు బిగ్‌బాస్‌. డ్రింక్ తాగుతూ ఒక‌రి నుండి ఒక‌రికి పాస్ ...

నేడు రైతుల నేతలతో కేంద్రం భేటీ

December 05, 2020

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై మరోసారి రైతు సంఘాలు, కేంద్రమంత్రులతో శనివారం మరో విడత చర్చలు జరుగనున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో మధ్యాహ్నం 2గంట...

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

December 05, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 96 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 36,652 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 512 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కు చేరగా, 1,39,700 బాధితు...

అఖిల్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కిన అభిజీత్

December 05, 2020

సోహైల్ త్యాగంతో టిక్కెట్ టూ ఫినాలే మెడల్ అందుకున్నారు అఖిల్. ఇక హారిక‌, అభిజీత్‌లు ఓ చోట కూర్చోని ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. నా కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేవు. ఒక్క‌సారి కూడా హెల్ప్ చేయ‌లేదు. ఏం ...

మాజీ మంత్రి కమతం మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

December 05, 2020

హైదరాబాద్‌: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కోవిడ్ టీకాపై వ‌త్తిడి చేయం..

December 05, 2020

హైద‌రాబాద్‌: ఒక‌వేళ క‌రోనా వైర‌స్ టీకా అందుబాటులోకి వ‌స్తే, అప్పుడు ఆ టీకాను తీసుకోవాల‌ని అమెరిక‌న్ల‌పై వ‌త్తిడి చేయ‌బోమ‌ని ఆ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తెలిపారు. అమెరిక‌న్లు అంతా మాస్క్‌ల...

కర్ణాటకలో కొనసాగుతున్న బంద్‌

December 05, 2020

బెంగళూరు : కర్ణాటకలో బంద్‌ కొనసాగుతోంది. సీఎం యడ్యూరప్ప నవంబర్‌ 14న ప్రకటించిన మరాఠా అభివృద్ధి అథారిటీ (ఎండీఎం) ఏర్పాటు, వారి అభివృద్ధి కోసం రూ.50కోట్లు కేటాయించడంపై క...

సీజ‌న్ 4 మొద‌టి ఫైన‌లిస్ట్ ఎవ‌రంటే ?

December 05, 2020

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో టిక్కెట్ టూ ఫినాలే మెడ‌ల్‌కి సంబంధించిన టాస్క్ గ‌త మూడు రోజులుగా జ‌రుగుతూ వ‌స్తుండ‌గా, అది శుక్ర‌వారం ముగిసింది. చివ‌రి రౌండ్లో అఖిల్‌, సోహైల్ పోటి ప‌డ‌గా ఆ మెడ‌ల్...

టీ20 మ్యాచ్‌ల‌కు జ‌డేజా దూరం

December 05, 2020

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.. మిగితా రెండు మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు.  మిచ‌ల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో.. జ‌డేజా గ...

మాజీమంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

December 05, 2020

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌...

అక్కడ మార్చి 31 వరకు పాఠశాలలు బంద్‌!

December 05, 2020

భోపాల్‌ : కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలు వచ్చే ఏడాది మార్చి 31వ వరకు మూసివేస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. 10-12 తరగతుల విద్యా...

సీనియ‌ర్ న‌టి ఇంట్లో విషాదం..!

December 05, 2020

న‌టి, ద‌ర్శ‌కనిర్మాత జ‌య‌చిత్ర  ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె భ‌ర్త గ‌ణేష్‌(62) తిరుచ్చిలో గుండెపోటుతో క‌న్ను ‌మూశారు. 1983లో గ‌ణేష్‌ని వివాహం చేసుకోగా, ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్ర...

నేను వ్యాక్సిన్‌ తీసుకుంటా : ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌

December 05, 2020

జెనీవా : కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు తాను కూడా టీకా తీసుకుంటానని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోం తెలిపారు. ఇప్పటికే అమెరికా ...

మహాకవి దోర్బల విశ్వనాథ శర్మ కన్నుమూత

December 05, 2020

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, మహాకవి దోర్బల విశ్వనాథశర్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అర్ధరాత్రి మరణించారు. 1931లో ఉమ్మడి మెదక్‌ జిల్లా రామాయం పేటలో జన్మించారు. సంస్కృతా...

సైనిక స్థావరంలో పేలిన బాంబు.. ఒకరి మృతి

December 05, 2020

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరిగిన బాంబు దాడిలో ఓ వ్యక్తి మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పాక్‌ సైనిక స్థావరమై రావల్పిండిలోని బస్‌ టెర్మినల్‌ సమీపంలో నిన్న రాత్రి టైం బాంబు పేలిందని పోలీసులు తెలి...

అమెరికాలో పోస్టాఫీస్‌కు ఇండియన్‌ అమెరికన్‌ పేరు

December 05, 2020

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ పోస్టాఫీస్‌కు భారతీయ అమెరికన్‌ పోలీసు అధికారి పేరు పెట్టనున్నారు. ఈ మేరకు రూపొందించిన బిల్లుకు అమెరికన్‌ సెనెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అది అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదం కోస...

61 మందికి కు.ని చికిత్సలు

December 05, 2020

చేవెళ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో శుక్రవారం 61 మందికి కుటుంబ నియంత్రణ చికిత్సలు చేశారు. మొయినాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 12మంది, షాబాద్‌ పీహెచ్‌సీ నుంచి 17మంది, శంకర్‌పల్లి...

రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం: ప్రముఖ లాయర్‌ దవే

December 05, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న రైతులకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దుష్యంత్‌ దవే మద్దతు ప్రకటించారు. తాను రైతుల పక్షాన నిలబడుతానని ...

ప్రభుత్వాస్పత్రుల్లో పగటి బువ్వ

December 05, 2020

గర్భిణుల కోసం ఐసీడీఎస్‌ ‘లంచ్‌బాక్స్‌' పథకంఅంగన్‌వాడీలో వంట.. ఆసుపత్రిలో భోజనంకాబోయే అమ్మలకు సంపూర్ణ ఆరోగ్యంతెలంగాణ ప్రభుత్వ  సరికొత్త ఆలోచనఖమ్మం జిల్ల...

వైద్యారోగ్యశాఖ సమీక్ష

December 05, 2020

 మాతా శిశు మరణాలు అరికట్టేందుకే..బర్త్‌ వేయింగ్‌ కేంద్రాలుహైరిస్క్‌ ఉన్న మహిళలకు  వైద్య పరీక్షలు చేయాలిపౌష్టికాహారలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వ...

కొత్తగూడెం జిల్లాకు స్కోచ్‌ అవార్డు

December 05, 2020

కొత్తగూడెం : కరోన నియంత్రణకు చేపట్టిన చర్యలకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్కోచ్‌ అవార్డుకు ఎంపికైంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలపై...

మూడోసారీ

December 05, 2020

కీలక వడ్డీరేట్లు యథాతథంద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్‌ రెపో జోలి...

హస్తం.. అయోమయం

December 05, 2020

149 స్థానాల్లో పోటీ.. 2 స్థానాల్లో గెలుపురేవంత్‌రెడ్డి వర్గానికి భంగపాటుమేడ్చల్‌, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పరాభవం తప్పలేదు. మొత్తం 150 డివిజన్లకు 1...

వరుసగా.. రెండోసారి గ్రేటర్‌ పీఠం కైవసం

December 05, 2020

గ్రేటర్‌ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం.. ఒంటరిగా రెండుసార్లు మేయర్‌ స్థానం సొంతంసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నాడు ఒకే ఒక్కడితో మొదలుపెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రస్థానం.. నేడు వరుసగా రెండు సార...

ఫలించిన పోలీసుల వ్యూహం

December 05, 2020

పక్కా ప్రణాళిక.. సీసీ కెమెరాల నిఘా ప్రజల సహకారం... ప్రభుత్వ విభాగాల సమన్వయంఇన్సిడెంట్‌ ఫ్రీగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలుసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపధ్...

ఉత్కంఠగా కౌంటింగ్‌

December 05, 2020

టీవీలకు హత్తుకు పోయిన జనంఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారోనని క్షణ క్షణం టెన్షన్‌ఏ ఇద్దరు కలిసినా రిజల్ట్స్‌పైనే చర్చక్రికెట్‌ మ్యాచ్‌ ఉన్నా.. ఫలితాలపైనే దృష్టిసిటీబ్య...

వధూవరులకు ఆశీర్వాదం

December 05, 2020

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్‌(వీ) లో శుక్రవారం వివాహ వేడుకలకు వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌కాలనీలో నివస...

గొర్రెలకు నట్టల నివారణ మందు వేయాలి

December 05, 2020

జనగామ రూరల్‌, డిసెంబర్‌ 4 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తప్పకుండా వేయించాలని మండల పశువైద్యుడు రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సిద్దెంకి, గోపరాజుపల్...

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

December 05, 2020

మీర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయంతో ఆనందంమంత్రి ఎర్రబెల్లి కృషి ఫలించిందని నాయకులు, కార్యకర్తల హర్షం

టీఆర్‌ఎస్‌ విజయ కేతనం

December 05, 2020

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈమేరకు  టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి డివిజన్‌ అభ్యర్థి...

కూకట్‌పల్లిలో క్లీన్‌ స్వీప్‌

December 05, 2020

జంట సర్కిళ్ల గులాబీ గుబాళింపు కూకట్‌పల్లిలో ఆరింటికి ఆరు.. మూసాపేటలో ఐదింటికి నాలుగు సొంతంకేపీహెచ్‌బీకాలనీలో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ విజయంకాంగ్రెస్‌, టీడీపీ డిపాజిట్లు మ...

పీఠం గులాబీదే

December 05, 2020

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠం గులాబీ ఖాతాలో పడబోతున్నది. శుక్రవారం వె...

కనుల పండువగా సీతారాముల కల్యాణం

December 05, 2020

తిలకించి పులకించిన భక్తులుపట్టువస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే రాజయ్యలింగాలఘనపురం : వేలాదిగా భక్తులు తరలిరాగా.. పు నర్వసు నక్షత్రయుక్త ...

స్వల్ప తేడాతో 13 చోట్ల ఓటమి

December 05, 2020

మరో 20-25 వరకు వస్తాయనుకున్నాంసింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా ప్రజలు ఆశీర్వదించ...

మేయర్‌ ఎన్నిక ఇలా

December 05, 2020

మెజార్టీ ఉన్న పార్టీదే మేయర్‌ కుర్చీసభ్యులు చేతులెత్తడం ద్వారా ఎన్నిక

కాంకషన్‌ విన్‌

December 05, 2020

తొలి టీ20లో భారత్‌ జయభేరిరాణించిన రాహుల్‌, జడేజా

మా రాష్ర్టానికొస్తే జైల్లో వేస్తాం

December 05, 2020

ఇతర రాష్ర్టాల రైతులను గింజకూడా అమ్మనివ్వంధాన్యం తెచ్చే ట్రక్కులను కూడా జప్తు ...

గుడుంబా దందాపై ఉక్కుపాదం

December 05, 2020

75 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 1692 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం1025 మందిపై 960 కేసులు, 161 వాహనాలు సీజ్‌ఐదుగురిపై పీడీ యాక్టు నమోదు

శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

December 05, 2020

కేసముద్రం : నిరుద్యోగుల యువతకు ఉపాధి కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ విద్యాచందన సూచించారు. శుక్రవారం ఆమె ఈజీఎంఎం శిక్షణ కేంద్రాన్ని సందర్శి...

కోరం లేక మండల సభ వాయిదా

December 05, 2020

మహబూబాబాద్‌ రూరల్‌: మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంను సరైన కోరం లేక పోవడంతో వాయిదా వేసినట్లు ఎంపీడీవో రవీందర్‌ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీలకు గాను ముగ్గురు ...

వరుసగా రెండోసారి!

December 05, 2020

అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌2016 వరకు బల్దియాలో అస్థిరపాలనే

ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు

December 05, 2020

మహబూబాబాద్‌ రూరల్‌ : మండల పరిధిలోని ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక తహసీల్‌ కార్యాలయంలో ట్రాక్ట...

దవాఖానకు వెళ్తూ మృత్యుఒడికి

December 05, 2020

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంఅక్కడికక్కడే దంపతులు, కొడుకు దుర్మరణంకారు అదుపు...

పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం

December 05, 2020

 ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌మహబూబాబాద్‌ రూరల్‌ : పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రం...

ఓరుగల్లులో అధునాతన వైద్యాలయం

December 05, 2020

సిద్ధమైన సూపర్‌ స్పెషాలిటీ దవాఖానరూ.120 కోట్లతో నిర్మాణం పూర్తి

9న హైదరాబాద్‌కు 80 దేశాల దౌత్యవేత్తలు

December 05, 2020

భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ సందర్శనభద్రత, ఏర్పాట్లపై సమీక్షించిన సీఎ...

నేటి నుంచి ప్రత్యేక ఓటరు నమోదు

December 05, 2020

 ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి 6,7 తేదీల్లో స్పెషల్‌ డ్రైవ్‌తాసిల్దార్లతో వీసీలో కలెక్టర్‌ శర్మన్‌నాగర్‌కర్నూల్‌ టౌన్‌:

బీఎన్‌రెడ్డినగర్‌లో 32 ఓట్లే తేడా

December 05, 2020

స్వల్ప తేడాతో ‘కారు’ చేజారిన సీట్లుఆరు డివిజన్లలో 310 లోపు, ఏడుచోట్ల 1,000 ఓట...

కొవిడ్‌ లక్షణాలా... సీజనల్‌ వ్యాధులా?

December 05, 2020

చలికాలంలో పెరిగిన దగ్గు, జ్వరం, జలుబు సమస్యలునిర్ధారణ పరీక్షలకు ప్రజలు వెనుకడుగుసొంత...

రేపు ‘జర్నలిస్ట్‌గా అంబేద్కర్‌' పుస్తకావిష్కరణ

December 05, 2020

కందనూలు: ఫూలే-అంబేద్కర్‌ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘జర్నలిస్ట్‌గా అంబేద్కర్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అధ్యయన వేదిక కన్వీనర్‌ గుడిపల్లి నిరంజన్‌ ...

రోగులకు మెరుగైన సేవలందించాలి

December 05, 2020

కల్వకుర్తి సర్కారు దవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్‌ కల్వకుర్తి రూరల్‌ : సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన సేవలందించి మంచి గుర్తింపు...

ఎయిమ్స్‌లో 139 పోస్టులు

December 05, 2020

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 139పోస్టులు: ప్రొఫెసర్‌...

పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించాలి

December 05, 2020

పత్రాలు లేవని రైతులను వెనక్కి పంపకండిమిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..కల్వకుర్తి ఊర్కొండ మండలాల్లోని కాటన్‌ మిల్లుల సందర్శన

రుణాలు మంజూరు చేయాలి

December 05, 2020

నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకోవాలికలెక్టర్‌ కృష్ణభాస్కర్‌అధికారులతో సమీక్షా సమావేశం

వారసుల్లో గెలుపోటములు

December 05, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలపడ్డ వారసుల్లో కొంతమంది విజయం సాధించగా, మరికొందరూ పరాజితులయ్యారు. ఓటరుదేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో కొంతమంది సఫలంకాగా, ఇంకొందరు విఫల...

నిబంధనల ప్రకారమే వ్యవహరించాం

December 05, 2020

ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదుస్వస్తిక్‌ మార్కు తీర్పుపై హైకోర...

కొనుగోళ్ల సంబురం

December 05, 2020

 మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,14,232  ఎకరాల్లో వరి సాగు 1,99,023 మెట్రిక్‌ టన్నుల ధాన్యం  దిగుబడి అంచనా ఇప్పటివరకు 22,122.28 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తలకిందులు

December 05, 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాన్ని అంచనావేయటంలో విఫలంతుది ఫలితా...

సయీద్‌ అనుచరులు ముగ్గురికి జైలు

December 05, 2020

15 ఏండ్ల చొప్పున విధించిన ఏటీసీలాహోర్‌: ముంబై ఉగ్రదాడి సూత్రదారి, జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అనుచరులు మ...

మతాంతర వివాహాన్ని అడ్డుకున్న లక్నో పోలీసులు

December 05, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో లక్నో పోలీసులు శుక్రవారం ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు. సదరు జంట లీగల్‌ ప్రక్రియను పూర్తిచేయకపోవడంతోనే వా...

ఆర్వో ఏకపక్ష నిర్ణయంతోనే ఓటమి

December 05, 2020

వనస్థలిపురం: బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) శశిరేఖ ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే 32 ఓట్ల తేడాతో తాము ఓడిపోయామని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మీప్రసన్న ఆరోపించారు. బీజేపీకి...

రోడ్లు ఊడ్చేముందు నీళ్లు చల్లండి

December 05, 2020

మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్జీటీ ఆదేశాలున్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంతోపాటు (ఢిల్లీ ఎన్సీఆర్‌) ‘వాయు నాణ్యత’ అధ్వానంగా ఉన్న...

గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

December 05, 2020

గజ్వేల్‌ అర్బన్‌: కరోనా బారిన పడిన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళిని సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఫోన్‌చేసి పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురం డివి...

ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంచాలి

December 05, 2020

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిభూత్పూర్‌ : ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డ...

అందుబాటులో ఆధునిక వైద్య సేవలు

December 05, 2020

మంత్రి కేటీఆర్‌ చొరవతో జిల్లా దవాఖానకు రూ.1.50కోట్ల నిధులుజడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

ప్రేమ, ఆప్యాయతలకు నిలయం

December 05, 2020

మహబూబ్‌నగర్‌ మట్టిలోనే ప్రత్యేకతపట్టణాభివృద్ధికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృషివీహెచ్‌పీ ప్రాంత ప్రతినిధి లక్ష్మారెడ్డిఘనంగా 130వ ఆవిర్భావ దినోత్సవం

‘ట్రైబల్‌' పదోన్నతుల్లో గందరగోళం

December 05, 2020

కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ పెట్టకుండానే కల్పనసీనియార్టీ జాబితాను పరిగణలోకి తీసుకోని ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్‌ : గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం లో పదోన్నతుల...

లంచ్‌బాక్స్‌తో కమ్మనైన భోజనం

December 05, 2020

డీఎంహెచ్‌వో చందూనాయక్‌గద్వాలటౌన్‌ : గర్భిణులకు మేలైన పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లంచ్‌బాక్స్‌ ప...

రుణాలు అందించేందుకు కృషి చేయాలి

December 05, 2020

కలెక్టర్‌ శృతిఓఝాగద్వాల: ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు రుణాలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ శృతి...

దూసుకొచ్చిన మృత్యువు

December 05, 2020

కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణంసహాయ చర్యలు చేస...

మానవతా దృక్పథంతో విధులు నిర్వహించాలి

December 05, 2020

ఎస్పీ అపూర్వరావువనపర్తి : మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించి క్ర మశిక్షణతో పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంచే విధంగా కృషి చే యాలని ఎస్...

జిల్లా కేంద్రంలో జోరుగా పేకాట

December 05, 2020

వ్యవసాయ క్షేత్రాలు, ప్రత్యేక గదులే అడ్డాలు పోలీస్‌ దాడులు జరుగుతున్నా ఆగని పేకాట

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

December 05, 2020

మిర్యాలగూడ టౌన్‌/గుండాల/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు వేర్వేరు చోట్ల ఏసీబీకి చిక్కారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు శుక్రవారం చోటుచేసుక...

రెన్యువల్‌ చేసుకోవాలి

December 05, 2020

ములుగు కలెక్టరేట్‌, నవంబర్‌4: జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకారవేతనాలకు రెన్యువల్‌ చేసుకోడానికి ప్రభుత్వం ఈనెల 31 ...

బతుకుదెరువుకొచ్చి మృత్యుఒడికి

December 05, 2020

సిరిసిల్లలో మృతిచెందిన భీవండివాసిదీనస్థితికి చలించిన మంత్ర...

సేవలు మెరుగు పడాలి

December 05, 2020

ములుగు కలెక్టరేట్‌: రెడ్‌ క్రాస్‌ సేవలను మరింత మెరుగు పడాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో రెడ్‌ క్రాస్...

8న భారత్‌ బంద్‌

December 05, 2020

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పిలుపుఢిల్లీ సరిహ...

కేంద్రానికి గుణపాఠం తప్పదు

December 05, 2020

ములుగు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి నిరసనగా ములుగులో అఖిల భారత కిషన్‌ ఫెడరేషన్‌(ఏఐకేఎఫ్‌) నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఏఐకేఎఫ్‌ రాష్ట్ర కమ...

హోరెత్తుతున్న పోరుగానం

December 05, 2020

ఉద్యమానికి బాణీలు కడుతున్న గాయకులురైతులకు మద్దతుగా మార్మోగుతున్న పాటలుచండీగఢ్‌/న్యూఢిల్లీ: కుర...

బీజేపీకి ‘మహా’ దెబ్బ

December 05, 2020

మహారాష్ట్రలో ఆరు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం

మరికొన్ని వారాల్లో టీకా

December 05, 2020

శాస్త్రవేత్తలు ఓకే అనగానే పంపిణీఅఖిలపక్ష సమావేశంలో ప్రధాని

అమెరికా సర్జన్‌ జనరల్‌గా మళ్లీ వివేక్‌ మూర్తి!

December 05, 2020

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌లో (కార్యదళంలో) సలహాదారుడిగా ఉన్న ఇండో-అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి (43) మళ్లీ అమెరికా సర్జన్‌ జనరల...

స్టాన్‌ స్వామికి స్ట్రా, సిప్పర్‌ అందజేత

December 05, 2020

ముంబై, డిసెంబర్‌ 4: ‘ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్టు సంబంధాల’ కేసులో అరెస్టు అయిన సామాజిక కార్యకర్త స్టాన్‌ స్వామికి జైలు అధికారులు స్ట్రా, సిప్పర్‌ను అందజేశారని ఆయన తరఫు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టుకు తెలి...

జైడస్‌ మూడో దశ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం

December 05, 2020

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగంగా బయలాజికల్‌ థెరపీ ద్వారా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిందని జైడస్‌ క్యాడి...

బాష్పీభవనం రేటును గుర్తించే చవకైన సాధనం

December 05, 2020

బెంగళూరు: మొక్కలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి నీరు బాష్పీభవనం చెందే రేటును నిమిషాల వ్యవధిలో కనుగొనే కొత్త సాధనాన్ని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు అభివృద్...

భారత్‌కు రూ.663 కోట్ల మిలిటరీ సామగ్రి

December 05, 2020

వాషింగ్టన్‌: రక్షణ రంగానికి సంబంధించి రూ.663 కోట్లు (90 మిలియన్‌ డాలర్లు) విలువచేసే సామగ్రిని భారత్‌కు విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. మిలిటరీ అవసరాల కోసం సీ-130జే రకం సూపర్‌ హెర్క్యులస్‌ ...

సముద్రపు అట్టడుగున జీవం!

December 05, 2020

వాషింగ్టన్‌: జీవం మనుగడకు ఏ మాత్రం అనుకూలించని, సముద్రపు అట్టడుగు ప్రాంతాల్లోనూ శాస్త్రవేత్తలు జీవం ఉనికిని కనుగొన్నారు. ఏకంగా 120 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత, అధిక పీడనం వంటి క్లిష్ట పరిస్థితుల్ల...

మ్యూజియంగా లండన్‌లోని అంబేద్కర్‌ నివాసం

December 05, 2020

లండన్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 1921-22లో లండన్‌లో విద్యనభ్యసించేటప్పుడు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు నార్త్‌ లండన్‌ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. 3.1 మిలియన...

తీన్‌మర్‌

December 05, 2020

మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అద్భుత విజయం గులాబీ శ్రేణుల్లో సంబురాలుభారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో భారీ మెజార్టీగ్రేటర్‌ల...

పాడి పశువులకు బీమా

December 05, 2020

సూలు జీవాలకు నట్టలతో నష్టం జిల్లాలో 4.86 లక్షల జీవాలు  128 గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందులు15 నుంచి జాతీయ వ్యాధి నిర్మూలన ...

పేదల కలల సౌధం

December 05, 2020

మైసంపల్లిలో 25, ఖాతా గ్రామంలో 24 డబుల్‌ ఇండ్లు సిద్ధం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం ద్వారా పేదల  సొంతింటి కల నెరవేరుతున్నది. మేనిఫెస్టో హామీ...

గ్రేటర్‌ విజేతలు వీరే

December 05, 2020

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఎక్కువ స్థానాల్లో గెలిచిన పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలిచింది. మొత్తం 150 డివిజన్లకుగాను 56 డ...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>