e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News కాగజ్‌నగర్‌లో భారీగా గుట్కా పట్టివేత

కాగజ్‌నగర్‌లో భారీగా గుట్కా పట్టివేత

ఆసిఫాబాద్‌: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. జిల్లాలోని కాగజ్‌నగర్‌ శివారులోని చింతగూడ రైల్వే గేట్‌ సమీపంలో గుట్కా డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం చింతగూడలో.. కాగజ్‌నగర్‌ ఏఎస్పీ బాలస్వామి నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే గేట్‌ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో ఏర్పాటు చేసిన బంకర్‌ను గుర్తించారు. అందులో భారీగా గుట్కాలను నిల్వ ఉంచారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana