Komarambheem
- Jan 10, 2021 , 00:12:43
VIDEOS
రాయి సెంటర్ జిల్లా సభ్యులకు సన్మానం

జైనూర్, జనవరి 9: మండలకేంద్రంలోని మార్కెట్ కార్యాలయ ఆవరణలో గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ జిల్లా సభ్యులను నాయకులు శా లువాలు కప్పి శనివారం సన్మానించారు. ఇటీవల నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, జిల్లా సార్మెడిగా కోవ దేవురావు, ప్రధాన కార్యదర్శిగా యశ్వంత్‌రావును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌కమిటీ స భ్యు డు ఇంతియాజ్‌లాల, సర్పంచ్‌లు మడావి భీంరా వు, పార్వతీ లక్ష్మణ్, కుమ్రం శ్యాంరావు, ఎంపీటీసీలు లట్పటె మహదేవ్, భగవంత్‌రావు, నాయకులు జాడి రవీందర్,జిల్లపెల్లి శంకర్, లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING