మంగళవారం 26 జనవరి 2021
Komarambheem - Dec 06, 2020 , 02:08:36

అందుబాటులో సబ్సిడీ విత్తనాలు

అందుబాటులో సబ్సిడీ విత్తనాలు

హాజీపూర్‌ : రైతులకు జాతీయ ఆహార భద్రత మిషన్‌ పథ కం కింది సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏవో రజిత తెలిపారు. ఎంటీయూ 1010, కేఎన్‌ఎం 118 రకం వడ్లకు 25 కేజీల బస్తాకు రూ.500లు, పెసర 4 కిలోలకు రూ.232 ధర ఉందన్నారు. కావాల్సిన రైతులు పట్టాదారు కార్యాలయంఓ సంప్రదించవచ్చని సూచించారు. logo