మంగళవారం 26 జనవరి 2021
Komarambheem - Dec 06, 2020 , 02:08:36

దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల స్వీకరణ

మందమర్రి రూరల్‌ : ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ల కోసం ఇది వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల నుంచి  దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ జయకృష్ణ  తెలిపారు. 6వ తరగతిలో 100 మంది, 7వ తరగతిలో ము గ్గురు, 9వ తరగతిలో ఒక్కరు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. టీసీ (ఓరిజినల్‌), బోనఫైడ్‌, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, ప్రవేశ పరీక్ష దరఖాస్తు ఫారం, హాల్‌ టికెట్‌ (జిరాక్స్‌) కాపీలు ఒక పాస్‌ ఫొటోతో ఈ నెల 9,10 తేదీల్లో పాఠశాలలో అందించి ఆడ్మిషన్లు పొందాలని సూచించారు. 


logo