ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Dec 04, 2020 , 01:41:39

4 గంటల వరకే పత్తి కొనుగోళ్లు

4 గంటల వరకే పత్తి కొనుగోళ్లు

ఆసిఫాబాద్‌ : జిల్లాకేంద్రంతో పాటు వాంకిడి, కొండపల్లి జిన్నింగ్‌ మిల్లుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గమనించాలని ఆయన సూచించారు.