Komarambheem
- Dec 01, 2020 , 04:09:05
ఆర్థిక గణనకు సహకరించాలి

- సీపీవో కృష్ణయ్య
ఆసిఫాబాద్: జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా భౌగోళిక సరిహద్దులోని వ్యవసాయ యూనిట్ల ను కొలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి న అర్థిక గణన కార్యక్రమానికి ప్రజలు సహక రించాలని సీపీవో కృష్ణయ్య కోరారు. జిల్లా కేం ద్రంలోని జన్కాపూర్, తదితర ప్రాంతాల్లో చేప డుతున్న అర్థిక సర్వేను సోమవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉత్పత్తి, వ స్తువుల సేవల పంపిణీలో ఉన్న స్థితిగతులపై స ర్వే చేపడుతున్నట్లు తెలిపారు. 7వ ఆర్థిక గణన సర్వేకు దేశ వ్యాప్తంగా కామన్ సర్వీసెస్ సెంటర్ (వీఎల్ఈ)ను ఉపయోగించడం ద్వారా గవర్నె న్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌కు కేటాయిం చినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో సర్టిఫై డ్ ఎన్యూమరేటర్ల ద్వారా ఈ ఆర్థిక గణన చేప డుతామని పేర్కొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING