బుధవారం 20 జనవరి 2021
Komarambheem - Nov 30, 2020 , 06:09:28

బాధిత కుటుంబాలకు చేయూత

బాధిత కుటుంబాలకు చేయూత

కోటపల్లి : మండలంలోని షట్‌పల్లి గ్రామానికి చెందిన ఆసంపల్లి ఎల్లక్క, తాండ్ర పోశక్క ఇటీవల మృతి చెందారు.  బాధిత కుటుంబాలకు సర్పంచ్‌ ముల్కల్ల ఉమ, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ముల్కల్ల శశిపాల్‌ రెడ్డి 25 కిలోల బియ్యంతో పాటు రూ.2వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉప సర్పంచ్‌ గోనె మోహన్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శంకర్‌, నాయకులు ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి, వేముల రాజం, ఎండీ సలీం, సూరం సుధాకర్‌ రెడ్డి, పుప్పాల సతీశ్‌, ఇందారపు సుభాష్‌ పాల్గొన్నారు.logo