Komarambheem
- Nov 29, 2020 , 00:39:54
శివాలయాల్లో.. దీపాలంకరణ

కార్తీక మాసం సందర్భంగా కాగజ్నగర్ మండలంలోని ఈజ్గాం శివమల్లన్న, ఈఎస్ఐ ఆవరణలోని అభయాంజనేయస్వామి, త్రినేత్ర శివాలయాల్లో.. దీపాలంకరణ వైభవంగా చేపట్టారు. శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు. ఈజ్గాం శివమల్లన్న ఆలయంలో లింగాకృతిలో దీపాలను అలంకరించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
- కాగజ్నగర్ రూరల్
తాజావార్తలు
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్బాల్ పోటీల కసరత్తు
- ఓయూ డిస్టెన్స్పై పుకార్లు నమ్మొద్దు
- నేరాలను అరికట్టేందుకు.. ‘దిల్ సే’ వలంటీర్లు
- సినీ ప్రముఖులకు జగపతి బాబు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
- సిమ్ స్వాపింగ్.. ఖాతాలు లూటీ
- సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
- మద్య నిషేధం విధించండి.. బీజేపీ చీఫ్ నడ్డాకు ఉమాభారతి విజ్ఞప్తి
MOST READ
TRENDING