శనివారం 23 జనవరి 2021
Komarambheem - Nov 25, 2020 , 22:47:01

కరోనా నిర్ధారణ పరీక్షలు

 కరోనా నిర్ధారణ పరీక్షలు

తాండూర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తొమ్మిది మందికి కరోనా నిర్ధ్దారణ పరీక్షలు చేశారు. అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. కరోనా నియం త్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే మాస్కు వాడాలని సూచించారు. 


logo