శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Oct 27, 2020 , 02:54:03

దుర్గామాత నిమజ్జనం

దుర్గామాత  నిమజ్జనం

జిల్లాలో శరన్నవరాత్స్రోవాలు ముగిశాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తు లకు దర్శనమిచ్చారు. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రగా తీసుకెళ్లి వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు.

-కాగజ్‌నగర్‌టౌన్‌/ పెంచికల్‌పేట్‌/రెబ్బెన/దహెగాం